Home » Aashrith Ashok
మలయాళీ భామ పార్వతి నాయర్ తాజాగా చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్ ని నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నారు.