Home » Aasrith Ashok
పలు మలయాళం, తమిళ్ సినిమాలతో మెప్పించిన మలయాళీ కుట్టి పార్వతి నాయర్ తాజాగా చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్ ని పెళ్లి చేసుకుంది. వీరికి పెళ్లి ఫోటోలు అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసారు.