AB Venkateshwar Rao

    AB Venkateshwar Rao: మరోసారి ఏబీవీని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం

    June 29, 2022 / 08:20 AM IST

    గతంలోనే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏబీవీ సస్పెండ్ అయ్యారు. ఆయనపై నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన సమయంలో కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్నఅభియోగాలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

    ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు

    April 22, 2019 / 11:41 AM IST

    ఏబీ వెంకటేశ్వర్ రావు కు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఏబీ వెంకటేశ్వరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు.  Also Read : ఆశ్చర్యపరిచిన ప్రియాంక

10TV Telugu News