-
Home » Abbas comments on Vishal
Abbas comments on Vishal
Abbas : విశాల్‌తో వివాదం గురించి బయటపెట్టిన అబ్బాస్.. నా గురించి అందరితో నెగిటివ్‌గా చెప్పేవాడంటూ..
August 8, 2023 / 06:51 AM IST
గతంలో హీరో విశాల్, అబ్బాస్ మధ్య ఓ వివాదం తలెత్తింది. అప్పట్నుంచి వీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు కూడా. తాజాగా అబ్బాస్ విశాల్ తో జరిగిన వివాదం గురించి తెలిపాడు.