Home » Abdomen Fats
ఉదయాన్నే సాధారణ టీకి బదులుగా ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల అందులో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు శరీరంలో జీవక్రియల పనితీరును వేగవంతం చేస్తాయి. తద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వులు సులభంగా కరుగుతాయి.