-
Home » Abdul Kalam Island
Abdul Kalam Island
హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం.. అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్
November 17, 2024 / 10:51 AM IST
భారత్ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. తద్వారా దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణులున్న దేశాల జాబితాలో భారత్ చేరింది.