Abdul Mohammed

    అమెరికా‌లో హైదరాబాద్ వాసి కిడ్నాప్ కేసులో ట్విస్ట్..!

    March 21, 2024 / 04:04 PM IST

    Hyderabad Student : వాట్సాప్ చాటింగ్ తప్ప ఎలాంటి వివరాలు తమకు తెలవదని తండ్రి సలీం ఆవేదన వ్యక్తం చేశారు. అబ్దుల్ ఆచూకిని ఎలాగైనా గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించాలని అబ్దుల్ తండ్రి సలీం కోరారు. 

10TV Telugu News