Abdul Yusuf

    ఓ ప్రముఖ వ్యక్తిపై ఎటాక్‌కి ప్లాన్.. ఐసీస్ ఉగ్రవాది అరెస్ట్

    August 22, 2020 / 10:25 AM IST

    ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దేశ రాజధాని ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేసింది. ఉగ్రవాది నుంచి రెండు ప్రెజర్ కుక్కర్ ఐఈడిలు, ఆయుధాలు, కొన్ని ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ (డిసిపి) ప్ర�

10TV Telugu News