Home » Abdullah Shafique
Australia vs Pakistan 1st Test : పెర్త్ వేదికగా గురువారం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కెప్టెన్ బాబర్ ఆజాం రికార్డును సమం చేశాడు. వన్డే ప్రపంచకప్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అతడు హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.