Home » Abdullapurmet Love Affair
నవీన్ హత్య కేసుకు సంబంధించి స్నేహితుల ఫోన్ కాల్ సంభాషణలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ గురించి తనకు తెలియదన్నాడు హరిహర కృష్ణ. వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించాడు. నవీన్ ఫ్రెండ్ మహిపాల్ తో హరి సంభాషణ ఆడియో బయటకు వచ్చింది.
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో మరో ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. నవీన్ స్నేహితుడు యువతికి ఫోన్ చేసి అతడి గురించి వాకబు చేసిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అలాగే నవీన్ స్నేహితుడు యువతి సోదరుడితో ఫోన్ సంభాషణ బయటపడింది.
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. నిందితుడు హరిహర కృష్ణను హయత్ నగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడిని చంచల్ గూడ జైలుకి తరలించారు �
ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు అంటూ నవీన్ వేలును కోసేశాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది.. అంటూ పెదాలు కోసేశాడు. ఈ గుండెనే కదా నిన్ను తాకింది.. అంటూ నవీన్ గుండెను కోసి ఆ ఫొటోను కూడా పంపించాడు. మర్మాంగాన్ని కూడా కోసేశాడు.