Home » Abdullapurmet Naveen Case
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ఫ్రధాన నిందితుడు హరిహర కృష్ణకు న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణ పోలీస్ కస్టడీ ముగిసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. హరిహరకృష్ణను ఈ నెల 9 వరకు కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పా
హరిహరకృష్ణ, నవీన్. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. మంచి స్నేహితులు కూడా. దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్ అనే స్థాయిలో ఇద్దరూ తిరిగారు. ప్రేమ దేశంలో అబ్బాస్, వినీత్ ను మరిపించారు. ఒకే అమ్మాయితో లవ్ లో పడ్డారు. ఆ సినిమాలో హీరోలు ఒకే అమ్మా�
రోజుకో డ్రామా.. పూటకో ట్విస్ట్.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ట్రయాంగిల్ మర్డర్ కేసు అనూహ్య మలుపు తీసుకుంది. పది రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఎలాంటి స్పష్టత ఇవ్వని నిందితుడు హరిహరకృష్ణ.. ఎట్టకేలకు నోరు విప్పాడు. తన ప్రియురాలు నిహారిక కోసమే �
ఈ కేసులో పోలీసులు మరిన్ని విషయాలు బయటపెట్టారు. ఫిబ్రవరి 17న నవీన్ ను హరి హత్య చేశాడు. ఫిబ్రవరి 24న హరి అరెస్ట్ అయ్యాడు. 10 రోజుల తర్వాత పోలీస్ కస్టడీలో హరి నోరు విప్పడంతో.. నిహారిక, హసన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ హత్య కేసు వివరాలను ఎల్బీనగర్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో కీలక మలుపు. ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ స్నేహితుడు హసన్, ప్రియురాలు నిహారికలను పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ కేసులో నిందితుడు హరిహరకృష్ణకు సహకరించడ�
నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. పోలీసుల విచారణకు హరిహరకృష్ణ ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. నవీన్ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసుల విచారణ రెండో రోజు కొనసాగుతోంది. హరి హర కృష్ణ పోలీసుల కస్టడీలో ఉండటంతో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేపట్టారు. ఇక హరి హర ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
నవీన్ హత్య కేసుకు సంబంధించి స్నేహితుల ఫోన్ కాల్ సంభాషణలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ గురించి తనకు తెలియదన్నాడు హరిహర కృష్ణ. వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించాడు. నవీన్ ఫ్రెండ్ మహిపాల్ తో హరి సంభాషణ ఆడియో బయటకు వచ్చింది.
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో మరో ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. నవీన్ స్నేహితుడు యువతికి ఫోన్ చేసి అతడి గురించి వాకబు చేసిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అలాగే నవీన్ స్నేహితుడు యువతి సోదరుడితో ఫోన్ సంభాషణ బయటపడింది.