Abhay Singh Chautala

    పుల్వామా దాడి ఎఫెక్ట్ : పాక్ పర్యటన రద్దు చేసుకున్న చౌతాలా

    February 16, 2019 / 01:07 PM IST

    చండీఘడ్: పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి ఘటన కారణంగా తన 3 రోజుల పాక్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఇండియన్ నేషనల్  లోక్ దళ్ (INLD) నేత అభయ్ సింగ్ చౌతాలా. ఆయన  పాకిస్తాన్ లోని లాహోర్ లో తమ ఫ్యామిలీ  ఫ్రెండ్ ఇంట్లో వివాహ�

10TV Telugu News