AbhilashKankara

    నాన్న పాట వచ్చేసింది

    September 19, 2024 / 04:57 PM IST

    సుధీర్‌ బాబు హీరోగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. ఆర్ణ హీరోయిన్‌. సాయాజీ షిండే కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్‌ సాంగ్ ను విడుద‌ల చేశారు.

10TV Telugu News