Home » Abhinandana Sabha
BC Corporation Abhinandana Sabha : మరో 30 ఏళ్లు సీఎంగా జగన్ ఉంటారని ఏపీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఆయన ఫైర్ అయ్యారు. బీసీలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని, బీసీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ అని తెలిపారు. నూతనం