Home » Abhinav Mukund
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటతీరు మారలేదు.
వెస్టిండీస్ పర్యటన కోసం భారత టెస్ట్, వన్డే టీమ్‌లను బీసీసీఐ ప్రకటించింది. వన్డే టీమ్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే.. టెస్టు టీమ్‌లో మాత్రం భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి.