Abhinay

    ‘మేక సూరి’ ట్రైలర్ విడుదల చేసిన నారా రోహిత్..

    July 22, 2020 / 01:02 PM IST

    కూటి కోసం కోటి విద్యలు అని పెద్దలు అన్నారు. అందులో సూరిది కసాయి (మేక తోలు వలిచి, మాంసం కొట్టే) వృత్తి. ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తున్న సూరి, అవలీలగా నిమిషాల్లో మేక తోలు వలిచి ముక్కలు కొట్టేస్తాడు. దాంతో అతడి పేరు ‘మేక సూరి’ అయిపోయింది. అతడి ఊరిల

10TV Telugu News