-
Home » Abhinaya Marriage
Abhinaya Marriage
ప్రియుడితో నటి అభినయ పెళ్లి.. మరిన్ని ఫొటోలు..
April 20, 2025 / 09:34 AM IST
నటి అభినయ ఇటీవల తన ప్రియుడు కార్తీక్ ని వివాహం చేసుకుంది. తాజాగా మరిన్ని పెళ్లి ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాబోయే భర్తతో హీరోయిన్ అభినయ మెహందీ వేడుక ఫొటోలు..
April 15, 2025 / 09:39 PM IST
తమిళ నటి అభినయ త్వరలో కార్తీక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా మెహందీ వేడుకలు జరగగా కాబోయే భర్తతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాబోయే భర్తతో బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్.. ఫోటోలు వైరల్..
April 9, 2025 / 05:49 PM IST
తమిళ హీరోయిన్ అభినయ త్వరలో కార్తీక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా తన భర్త, ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకోగా ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.