Home » Abhinaya Photos
నటి అభినయ ఏప్రిల్ లో తన ప్రియుడు కార్తీక్ ని పెళ్లి చేసుకోగా ఇటీవల భర్తతో కలిసి లండన్ కి హనీమూన్ కి వెళ్ళింది. దీంతో లండన్ లో భర్తతో ఎంజాయ్ చేస్తూ హనీమూన్ ట్రిప్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
నటి అభినయ ఇటీవల ఏప్రిల్ 16 న తన ప్రియుడు కార్తీక్ ని పెళ్లి చేసుకోగా తాజాగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు.
తమిళ నటి అభినయ త్వరలో కార్తీక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా మెహందీ వేడుకలు జరగగా కాబోయే భర్తతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తమిళ హీరోయిన్ అభినయ త్వరలో కార్తీక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా తన భర్త, ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకోగా ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.