Home » Abhinaya Wedding
నటి అభినయ ఇటీవల ఏప్రిల్ 16 న తన ప్రియుడు కార్తీక్ ని పెళ్లి చేసుకోగా తాజాగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు.
తమిళ్, తెలుగులో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న నటి అభినయ ఇటీవల ఏప్రిల్ 16న తన ప్రియుడు కార్తీక్ ని పెళ్లి చేసుకుంది. తాజాగా తమ పెళ్లి వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
నిన్న ఏప్రిల్ 16 రాత్రి అభినయ పెళ్లి హైదరాబాద్ లో జరిగింది.