Home » Abhinaya
సినిమా మొత్తం విశాల్, SJ సూర్య ఇద్దరూ తమ నట విశ్వరూపం చూపిస్తారు. ముఖ్యంగా SJ సూర్య సినిమాలో బాగా హైలెట్ అవుతాడు. SJ సూర్యకి నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్ర లభించింది.
విశాల్ సెప్టెంబర్ 15న మార్క్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నితిన్ గెస్ట్ గా వచ్చాడు.
ముందుగా మన్నార్‌కుడికి చెందిన యువకుడిని పెళ్ళాడింది. కేవలం పదంటే పది రోజులకే నగలు, నగదుతో పరారైంది. అటు పిమ్మట మధురైకి చెందిన సెంథిల్‌కుమార్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ఇతడితో ఏడాది పాటు జీవించింది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు.
తమిళ, తెలుగు సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి 'అభినయ'. పక్కింటి అమ్మాయిలా కనిపించే అభినయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. తాజాగా కాటుక కళ్ళతో కావిస్తూ పోజులిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస