Home » Abhishek Maharshi
టాలీవుడ్ యంగ్ హీరోల్లో సంతోష్ శోభన్(Santosh Soban) ఒకరు. గోల్కొండ హై స్కూల్ సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టాడు. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా మారాడు.
సంతోష్ శోభన్ హీరోగా సారంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ మీద శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రానికి ‘ప్రేమ్ కుమార్’ అనే టైటిల్ ఖరారు చేశారు..