-
Home » Abhishek Sharma photos
Abhishek Sharma photos
బ్లాక్ డ్రెస్లో అభిషేక్ శర్మ.. ఎంత స్టైలిష్ గా ఉన్నాడో చూశారా?
January 28, 2026 / 01:13 PM IST
టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్లాక్ డ్రెస్లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు అచ్చం హీరోలా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నాడు.