Home » Abhishek Verma
బీజింగ్ : ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ వరల్డ్ కప్ లో భారత్ కు స్వర్ణం దక్కింది. భారత్ కు చెందిన షూటర్ అభిషేక్ వర్మ గోల్డ్ సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో ఈ ఘనత సాధించాడు. ఈ పతకంతో అభిషేక్ టోక్యో ఒలింపిక్ బెర్త్ ఖాయం చేసుకున్�