Abhishek Yadav

    ఆడపిల్లను వేధించాడని RSS కార్యకర్త హత్య 

    September 16, 2019 / 06:30 AM IST

    ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య కేసుని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తను హత్య చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను ఆదివారం (సెప్టెం�

10TV Telugu News