-
Home » Abijeet enjoying in Australia
Abijeet enjoying in Australia
Abijeet : ఆస్ట్రేలియా సిడ్నీ ఒపేరా హౌస్ వద్ద చిల్ అవుతున్న బిగ్బాస్ అభిజీత్..
December 20, 2022 / 04:27 PM IST
పలు సినిమాల్లో నటించిన అభిజీత్ బిగ్బాస్ లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లగా అక్కడ సిడ్నీ ఒపేరా హౌస్ వద్ద స్టైల్ గా ఫొటోలకి ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.