Abir Sengupta

    Indoo Ki Jawani : ఎంత కామెడీనో.. ‘ఇడియట్’ ట్యూన్ లేపేశారు!..

    September 16, 2020 / 02:45 PM IST

    Indoo Ki Jawani: బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ లేటెస్ట్ మూవీ ‘ఇందూకి జవానీ’. లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అభీర్‌సేన్‌ గుప్తా డైరెక్ట్‌ చేస్తున్నారు. మికా సింగ్‌ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను బుధవారం చిత్ర యూ�

10TV Telugu News