Home » Abrar Qazi
స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరు కర్ణాటక క్రికెటర్లను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో బళ్లారి టస్కర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సీఎం గౌతమ్, అక్బర్ ఖాజీలు స్పాట్ పిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోప