-
Home » AC Buying Guide 2023
AC Buying Guide 2023
AC Buying Guide 2023 : సమ్మర్ సీజన్ వచ్చేస్తోంది.. కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? కొనే ముందు ఈ 10 విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి..!
February 22, 2023 / 07:08 PM IST
AC Buying Guide 2023 : వేసవి కాలం వచ్చేస్తోంది.. సమ్మర్ సీజన్లో కొత్త ఏసీలను కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. ఉక్కపోతను తట్టుకోవాలంటే ఫ్యాన్ గాలి సరిపోదు.. ఏసీలు తప్పక ఉండాల్సిందే.. అందుకే చాలామంది వినియోగదారులు ఏసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్�