Home » AC Falls
రెప్పపాటులో జరిగిపోయింది. క్షణాల్లో ప్రాణం పోయింది. స్నేహితుడితో మాట్లాడుతుండగానే అతడికి అంతిమ ఘడియలు సమీపించాయి.