Home » AC Issue
మహర్షి సినిమా చూసేందుకు వచ్చిన సినిమా ప్రేక్షకులకు చేదు అనుభవం ఎదురైంది. కర్నూల్ నగరంలోని ఆనంద్ సినీ కాంప్లెక్స్‌లో ఎక్కువ రేట్లు తీసుకుని సౌకర్యాలు మాత్రం మినిమం కూడా లేకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రేక్షకులు ఆందోళన చేశారు. థియేటర్‌లో