Home » Ac or cooler in india
AC vs Coolers : ఏసీ కొంటే బెటరా? ఎయిర్ కూలర్ కొంటే బెటరా.? వీటిలో దేనికి గాలి కూల్ అవుతుంది. గదిని తొందరగా చల్లబరుస్తుంది. ఏసీల కన్నా కూలర్ వాడితే మంచిదేనా? ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.