Home » Academy of Sciences
చైనా శాస్త్రవేత్తలు కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మార్చటంలో విజయం సాధించారు. కిరణజన్య సంయోగ క్రియద్వారా మొక్కలు పిండిపదార్ధాన్ని తయారుచేసే సమయం కంటే వేగంగా ఈ ప్రక్రియ చేశారు