Home » acb raids in malkajgiri acp narasimha reddy house
మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఏసీపీపై ఆరోపణలు రావడంతో.. నరసింహా రెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో ఉప్పల్ సీఐ�