Home » ACC Cements
అన్నింటా ఆదానీయే అన్నట్లుగా ఉంది ఆదానీ కంపెనీల హవా... వంటనూనెల నుంచి విద్యుత్ వెలుగుల వరకూ .. పోర్టుల నుంచి మీడియా రంగం వరకు...ఇలా అన్నింటి విస్తరిస్తున్నాయి ఆదానీ కంపెనీలు..NDTVని టేకోవర్ చేసుకునేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నం.. బిజినెస్
గౌతమ్ అదానీ.. పరిచయం అవసరం లేని పేరు. ఒక్కడుగా మొదలై లక్షల మందికి తోడై.. ఎవరూ కనీసం టచ్ చేయలేని స్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. వంట నూనెల నుంచి విద్యుత్ వెలుగుల వరకు.. ప్రతీ రంగంలో ఆయన పట్టిందల్లా.. ముట్టిందల్లా బంగారం అవుతోంది. అ�