Accept privacy policy

    మీ ఫోన్‌లో వాట్సాప్ పనిచేయదంట.. ఈ తేదీలోగా యాక్సప్ట్ చేయండి..!

    January 6, 2021 / 05:53 PM IST

    WhatsApp updates Terms of Service : ప్రముఖ పాపులర్ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త అప్ డేట్ తీసుకొస్తోంది. అతి త్వరలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టబోతోంది. టర్మ్స్ ఆఫ్ సర్వీసు, ప్రైవసీ పాలసీలను తీసుకొస్తోంది. ఈ కొత్త ప్రైవసీ రూల్స్ వాట్సాప్ యూజర్లంతా యాక్సప్ట్ చేయాలంట.. �

10TV Telugu News