-
Home » accident mystery
accident mystery
Shekar Movie: యాక్సిడెంట్ వెనుక ఏదో మిస్టరీ.. రాజ’శేఖర్’ ట్రైలర్ వచ్చేసింది!
May 5, 2022 / 01:13 PM IST
యాంగ్రీ మెన్ రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం 'శేఖర్'. రాజశేఖర్ సతీమణి, నటి జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.