Home » accompanies
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్నీ బంద్ అయ్యాయి. రవాణ వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసరం అయితే ఇళ్ల నుంచి బయటకు రావాలి. అది కూడా పోలీసుల పర్మిషన్ మస్ట్. లాక