Home » account details
విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనం బయటకు తీస్తామన్న మోడీ ప్రభుత్వం తొలి అడుగువేసింది. ఈ క్రమంలోనే స్విస్ బ్యాంకులో భారత్‌కు చెందిన అకౌంట్ హోల్డర్ల పేర్ల తొలి జాబితా ఆటోమేటిక్ రూట్‌లో కేంద్రానికి దొరికింది. ఏఈఓఐ ప్రపంచ స్థాయి ప్రమాణ�