Home » accounts of 20 lakh
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ 20 లక్షల ఇండియన్ అకౌంట్లను బ్యాన్ చేసింది. వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆగస్టులో సుమారు 20 లక్షల ఎకౌంట్లకు పైగా బ్యాన్ చేసింది.