Accugatlapalem

    పాలు తాగుతున్న పాలకొల్లు అమ్మవారు 

    September 21, 2019 / 04:33 AM IST

    వినాయకుడు పాలు తాగాడు..సాయిబాబా పాలు తాగుతున్నాడు..అనే వార్తలు  విన్నాం..ఇప్పుడు అమ్మవారు పాలు తాగుతున్నారంటూ భక్తులు తండోప తండాలుగా వచ్చి అమ్మవారికి పాలు తాగిస్తున్నారు. ఈ వింత ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అచ్చుగాట్లపాలెంలో

10TV Telugu News