Accused Held

    ఏటీఎం సెంటర్లో సీన్ చూసి షాక్, యువతి ధైర్యానికి ప్రశంసలు

    March 12, 2021 / 07:05 PM IST

    Maharashtra Woman : మన ఎదుట దారుణాలు జరుగుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. మరికొందరు మాత్రం ధైర్యంగా నేరాలను ఆపేందుకు ముందుకొస్తుంటారు. ఈ విషయంలో తామేమీ తక్కువేం కాదంటూ..మహిళలు నిరూపిస్తున్నారు. ఉదయం 3 గంటల వేళ ఏటీఎం సెంటర్ లో జరిగే నేరా�

10TV Telugu News