Accused Killed

    యూపీలో క్రిమినల్ ఖతం : 23 మంది పిల్లలు సేఫ్

    January 31, 2020 / 12:37 AM IST

    యూపీలోని ఫరూకాబాద్‌లో 23 మంది చిన్నారుల్ని బందీలుగా తీసుకున్న నేరస్తుడు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దాదాపు 10 గంటల హైడ్రామా తర్వాత నేరగాడ్ని పోలీసులు కాల్చి చంపారు. అతడి చెరలో ఉన్న చిన్నారులతో పాటు వారి తల్లుల్ని రక్షించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదే�

10TV Telugu News