Home » Acer Aspire 3D
Acer Aspire 3D 15 Spatiallabs : ఈ ఏసర్ ల్యాప్‌టాప్‌ను నివిడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 4050 జీపీయూతో పాటు గరిష్టంగా 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో కాన్ఫిగర్ చేయవచ్చు. 32జీబీ డీడీఆర్5 మెమరీ, 2టీబీ ఎమ్.2 పీసీఐఈ ఎస్ఎస్డీ స్టోరేజీ ప్యాక్ చేస్తుంది.