Home » Acharya result
ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే, అది స్టార్ హీరోల క్రెడిట్.. అదే ఫ్లాప్ అయితే డైరెక్టర్ డిఫీట్. అలాంటి పరిస్తితే కొరటాల శివ ఫేస్ చేస్తున్నాడా..? ఆచార్య ఫ్లాప్ ప్రభావం కొరటాల మీద పడిందా?