Home » Achaya
అందాల భామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా సౌంత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. అయితే కాజల్ పెళ్లినాటికి ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తనను ఓ సినిమా నుండి తీసేసినా, కాజల్ మాత్రం ఏం ఫీల్ అవ్వలేదు. �