Achchennaadu

    జనసేన లాంగ్ మార్చ్: పాల్గొననున్న అచ్చెన్నా..అయ్యన్నా 

    November 2, 2019 / 09:24 AM IST

    ఏపీలో ఇసుక కొరతపై జనసేన చేపట్టి విశాఖపట్నం ‘లాంగ్ మార్చ్’ కు టీడీపీ మద్దతు తెలిపింది. ఈ లాంగ్ మార్చ్ లో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు పాల్గొననున్నారు. ఉక్కునగరం విశాఖ వేదికగా ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల పరిష్కా�

10TV Telugu News