Home » Ache Bete 5 Saal
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ ఇప్పటి నుంచే రెడీ అవుతోంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలను ఖరారు చేస్తోంది. 2020 సంవత్సరంలో ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ పాగా వేయాలని చూస్తున్న బీజేపీ పాచికలను పారనీయకుండా చేయాలని ఆప్ నేతలు �