Home » Achuthapuram SEZ
అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు.
విషవాయువుల ప్రభావంతో.. స్థానికులు ఊపిరాడక ఆస్పత్రికి పరుగులు తీశారు. విషవాయులు లీక్ అవడంతో వాంతులు, తలనొప్పితో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.