Home » Acne Problem
వర్షాకాలంలో చాలా మంది వేడివేడిగా ఆహారపదార్ధాలను తినాలని కోరుకుంటారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలైతే పర్వాలేదు. అలా కాకుండా నూనెలతో తయారైన వేడివేడి పకోడి వంటి ఆహారాలను తినటం వల్ల చర్మం జిడ్డుగా మారి మొటిమలు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.
కొందరిలో మొటిమలు వస్తే తీవ్రమైన నొప్పి , అసౌకర్యానికి కలిగిస్తాయి. చర్మాన్ని శుభ్రంచేసుకోవటం వల్ల బ్లాక్‌హెడ్స్, మొటిమలను వదిలించుకోవచ్చని చాలా మంది భావిస్తారు. అయితే చర్మం యొక్క ఉపరితలం క్రింద బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి.