-
Home » acp corruption
acp corruption
బాప్ రే.. మల్కాజ్గిరి ACP మామూలోడు కాదు, రూ.50 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు
September 23, 2020 / 01:28 PM IST
మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఏసీపీపై ఆరోపణలు రావడంతో.. నరసింహా రెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో ఉప్పల్ సీఐ�